Jeevame Song Lyrics | BRO Telugu Movie | | Thaman S | Kaala Bhairava
Singer | Kaala Bhairava |
Cast | Pawan Kalyan ,Sai Dharan Tej |
Music | Thaman S |
Song Writer | Kasarla Shyam |
Lyrics
Lyricist Kasarla Shyam has penned meaningful and emotive lyrics, perfectly complementing the echanting music composed by Thaman S. The song "Jeevame" promises to be a heartfelt and memorable addition to the movie's soundtrack.
Lyrics in Telugu
ఎవరితో ఎవరము
చివరికీ మిగలము
తల్లి పేగు తల్లడిల్లినా
చెల్లి కన్ను చెమ్మగిల్లినా
గుండె చప్పుడాగిపోవుట ఆపలేములే
నాన్నలాగ బరువు మోసినా
అన్నవయ్యి దారి వేసినా
వెళ్లిపోయే పాత్ర నీదిరా మళ్ళి రావులే
మూన్నాళ్ళ జీవమే ..
చూస్తుంటే మయమే ..
పోయేది జీవమే ..
చేరేది దైవమె ..
నువ్వు ఉన్నన్నినాళ్ళు దీపమవ్వరా
తోటి దీపాలలోన కాంతి నింపరా
నువ్వు లేకుంటె కాలమాగిపోదురా
కాల గర్భాన అంత ఒక్కటేనురా
ఆ .. జీవమే
ఆ .. మాయమే
ఆ .. జీవమే
ఆ .. దైవమే
మూన్నాళ్ళ జీవమే ..
చూస్తుంటే మయమే ..
పోయేది జీవమే ..
చేరేది దైవమె ..
నువ్వు ఉన్నన్నినాళ్ళు దీపమవ్వరా
తోటి దీపాలలోన కాంతి నింపరా
నువ్వు లేకుంటె కాలమాగిపోదురా
కాల గర్భాన అంత ఒక్కటేనురా
ఆ .. జీవమే
ఆ .. జీవమే
ఆ .. జీవమే
ఆ .. జీవమే
0 Comments